twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఛీ...ఛీ బిపాషాతో నటించడమా..?

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ హాట్ లేడీ బిపాస బసుతో నటించడానికి నో చెప్పాడు ఓ స్టార్ యాక్టర్. అతనెవరో కాదు, బిప్స్ మాజీ లవ్వర్ జాన్ అబ్రహం. ఇటీవలే బిపాసతో విడిపోయిన జాన్ ఆమె పేరెత్తితేనే చిర్రెత్తి పోతున్నాడు. అబ్బాస్-మస్తాన్ రూపొందిస్తున్న 'రేస్-2" చిత్రంలో నటించడానికి ఓకే చెప్పిన జాన్ , ఆ సినిమాలో బిపాష నటిస్తున్న విషయం తెలుసుకుని...సినిమాలో నన్ను, ఆమెను జోడీ కడితే తాను సినిమా నుంచి తప్పుకుంటానని తేల్చి చెప్పాడట. దీంతో ఈ సినిమాలో నటిస్తున్న మరో హీరో సైఫ్ అలీఖాన్ తో బిపాషను జోడీ కట్టాలని నిర్ణయించాడట దర్శకుడు.

    బాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలా జంటలు విడిపోయారు. అయితే తమ మధ్య ఏర్పడ్డ విబేధాలను ప్రొఫెషన్ లో మాత్రం చూపించ లేదు. సల్మాన్ ఖాన్-కత్రినా, రణబీర్ కపూర్-దీపిక పడుకొనె మధ్య విబేధాలు వచ్చినా సినిమాల విషయానికొచ్చే సరికి మాత్రం కలిసి నటించారు. అయితే బిపాషా-జాన్ విషయంలో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. బిపాసతో నటించడానికి నో చెబుతున్నాడు జాన్. దీన్ని బట్టి వారి ఇద్దరి మధ్య ఎంత పెద్గ గొడవ జరిగి ఉంటుందో? అర్థం అవుతుందని గుసగుసలాడుకుంటున్నారు బాలీవడ్ జనాలు. బిపాషా ఏడిపించడానికే కాబోలు.....జాన్ ప్రియా మార్వా అనే కొత్త గర్ల్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు.

    English summary
    Despite calling it a break, Salman Khan and Katrina Kaif , Deepika Padukone and her ex-beau Ranbir Kapoor. They are working together on films. one time lovers John Abraham and Bipasha Basu’s story is not the same. They have called it a quit and John is adamant not to share screen space with Bipasha in his life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X