For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ఎన్నికల వేళ విశాఖ కేంద్రంగా బొత్సా కీలక ప్రకటన..!!
- Technology 24GB వరకు RAM, 50MP సెల్ఫీ కెమెరా, మూడు 50MP వెనక కెమెరాలతో కొత్త ఫోన్ లాంచ్!
- Lifestyle Gruha Pravesham Wishe in Telugu : గృహప్రవేశం శుభాకాంక్షలను ఇలా తెలపండి..
- Finance Success Story: పుట్టింది చిన్న టైలర్ కొడుకుగా.. ప్రస్తుతం బిలియనీర్.. ఇదిరా సక్సెస్ అంటే..
- Sports ధోనీని ఒప్పించడం కష్టమే..ఆ ఫేక్ న్యూస్ నమ్మొద్దు- రోహిత్
- Automobiles జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మగధీర రికార్డ్ ని మడతెట్టడానికి మూకుమ్మడిగా వస్తున్న హీరోలు..
Gossips
oi-Saraswathi N
By Sindhu
|
తెలుగు చలన చిత్ర చరిత్రలో ఎవరెస్ట్ శిఖరంగా పరిగణింపబడుతున్న మగధీర రికార్డులకు బ్రేక్ వేసే సమయం వచ్చిందంటూ ఎడాపెడా వాయించేస్తున్నారు మీడియా మిత్రులు. అరవై ఏళ్ల పరిశ్రమలో ఒక్క మగధీర రావటానికి ఎంత కాలం పట్టిందని పట్టించుకోకుండా పోకిరి, మగధీరల మధ్య ఉన్న టైం గ్యాప్ పరిగణలోకి తీసుకుంటే కొందరి వాదన నమ్మక తప్పడం లేదు.
భారీ చిత్రాలను భారీ సంఖ్య ప్రింట్లతో ఎక్కువ థియేటర్లలో విడుదల చేయటం అన్న కొత్త సూత్రం ప్రకారం అయితే రానున్న కొద్ది రోజుల్లోనే అదృష్టం కలిసి వస్తే మగధీర కి బ్రేక్ వేసే చిత్రాలు దండిగానే చూడొచ్చు. అప్పటి దాకా ఎందుకు వచ్చే సంవత్సరంలోనే సిద్దార్థ 'అనగనగా ఓ ధీరుడు", జూ ఎన్టీఆర్ 'శక్తి", అల్లు అర్జున్ 'బద్రీనాథ్"లలో ఏ ఒక్కటి భారీ దిశగా పయనించినా మగధీర రికార్డులకి బ్రేక్ వేయడం ఖాయం అనే వాదన ఫిల్మిం నగర్ లో యమ జోరుగా సాగుతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రామ్ చరణ్ తేజ్ మగధీర జూ ఎన్టీఆర్ అల్లు అర్జున్ సిద్దార్థ ram charan teja magadheera jr ntr allu arjun siddharth
Story first published: Wednesday, December 22, 2010, 17:10 [IST]
Other articles published on Dec 22, 2010