పోలీసు ఆఫీసర్ గా ఎన్టీఆర్ ?

మరో ప్రక్క 'పులి' లో పవన్ కళ్యాణ్, 'సెల్యూట్' లో విశాల్ ,రాజశేఖర్ 'సత్యమేవ జయతే', 'బ్లేడు బాబ్జి' లో నరేష్, 'ఏక్ పోలీస్' లో నాగబాబు పోలీసు పాత్రలలో కనిపించనున్నారు. దాంతో తెలుగులో పోలీసు సీజన్ ప్రారంభమైందనిపిస్తోంది. ఎందుకంటే చిన్నా,పెద్దా హీరోలంతా ఈ తరహా పాత్రలకు రెడీ అంటున్నారని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. యేదైమైనా నందమూరి వంశానికి అచ్చొచ్చిన పోలీసు పాత్ర ను ఎన్టీఆర్ పోషించబోవటం అభిమానులకు ఆనందం కలగచేస్తోంది.


Click it and Unblock the Notifications











