Don't Miss!
- News గజలక్ష్మీ యోగం.. నేటినుండి ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్‌టిఆర్‌తో పాన్ ఇండియా.. చివరిసారిగా ప్రయత్నం చేసిన స్టార్ డైరెక్టర్.. అసలే ఏమైందంటే!
జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేసినా కూడా నెక్స్ట్ పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదల అయ్యేలా ఉన్నాయి. RRR సినిమాపై ప్రస్తుతం అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమా నెవర్ బిఫోర్ అనేలా హిట్టవ్వడం కాయమని తెలుస్తోంది. ఇక ఇప్పటికే మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టిన ఎన్టీఆర్ మరో అగ్ర దర్శకుడికి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని
జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని పరభాష దర్శకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ కూడా RRR ద్వారా వచ్చే క్రేజ్ ను ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని అనుకుంటున్నాడు. అందుకే లోకల్ కథలను ఒప్పుకోవడం లేదు. త్రివిక్రమ్ తో అనుకున్న ప్రాజెక్టు అలా ఉందని మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.
కొరటాల మూవీ..
ఇక త్రివిక్రమ్ తో క్యాన్సిక్ చేసుకొని అప్పటికప్పుడు కొరటాల శివతో పాన్ ఇండియా సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. కొరటాల శివ ఆచార్య షూటింగ్ అనంతరం వెంటనే ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక సినిమాను బచ్చే ఏడాది సమ్మర్ లోనే విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు.
ప్రశాంత్ నీల్ తో కూడా
ఇక KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఇక సినిమా చేసేందుకు కమిట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ దర్శకుడు సలార్ సినిమాను పూర్తి చేసే బిజిలో ఉన్నాడు. ఇక ఆ సినిమా అయిపోగానే ఎన్టీఆర్ తో మరో హేవి యాక్షన్ కథను స్టార్ట్ చేయనున్నాడు.
Recommended Video
ఆ సినిమా తరువాత అట్లీతో
ప్రస్తుతం కోలీవుడ్ లో వస్తున్న కథనాల ప్రకారం దర్శకుడు అట్లీ ఎన్టీఆర్ ను ఒప్పించినట్లు టాక్ వస్తోంది. ఆ దర్శకుడు గత ఏడాది నుంచి జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆశపడుతున్నారు. కానీ మధ్యలో కథ బాగలేక ఇద్దరి సైలెంట్ అయ్యారు. ఇక ఇటీవల దర్శకుడు మరో ఐడియాతో ఇంప్రెస్ చేశాడట. ప్రస్తుతం అట్లీ విజయ్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. ఇక ఆ తరువాత అన్ని కుదిరితే అట్లీ - ఎన్టీఆర్ సినిమా సెట్స్ పైకి రావచ్చని సమాచారం.