»   » జూ ఎన్టీఆర్ మాజీ లవర్ ఇప్పుడు ఆడైరెక్టర్ తో చెట్టాపట్టాలేసుకోని..

జూ ఎన్టీఆర్ మాజీ లవర్ ఇప్పుడు ఆడైరెక్టర్ తో చెట్టాపట్టాలేసుకోని..

Posted By:
Subscribe to Filmibeat Telugu

జూనియర్ ఎన్టీఆర్ తోఒకానోక టైంలో ప్రేమాయణం సాగించినటువంటి సమీరా రెడ్డి ఇప్పుడు గౌతమ్ మీనన్ నిమత్తులోకి దించిందని అందరూ గుసగుసలు ఆడుకంటున్నారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా సమీరా రెడ్డిని తెగ వెనుకవేసుకొచ్చేవాడని ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిన విషయం. ఆమె మత్తులో పూర్తిగా మునిగి పోయిన జూనియర్ ఎన్టీఆర్ ఒకానోక టైంలో అమెతో తప్ప మరే హీరోయిన్ తోసినిమా తీయయని చెప్పిన సందర్బాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ సరసన సమీరా రెడ్డి అశోక్, నరసింహుడు రెండు సినిమాలలో నటించింది.

అమె మత్తులో పడిన జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఐతే తన కెరియర్ కేపెద్ద దెబ్బ తగులుతుందనే ఉద్దేశ్యంతో అది గ్రహించి సమీరా రెడ్డికి కొంచెం దూరం జరిగిట్లు సినీ విశ్లేషకులు అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దూరంగా వచ్చిన తర్వాత ఇప్పుడు సమీరా రెడ్డి మత్తులో గౌతమ్ మీనన్ పడిపోయారని అంటున్నారు చాలా మంది. ఇది మాత్రమే కాకుండా సమీరా రెడ్డి లేకుండా సినిమా తీయాలని అనిపించలేనంతగా తయారు చేసిందని సమాచారం. ఇలా సమీరా ఒకరి తర్వాత ఒకరిని భలే లైన్ లోపెడుతుందని అనుకుంటున్నారు. ఇది మాత్రమే కాకుండా సమీరా భారి నుండి తప్పించుకోవడానికి ఇతనికి ఎంత సమయం పడుతుందో ఈలోగా ఇతను జూనియర్ ఎన్టీఆర్ లాగా ఎన్ని కానుకలు సమర్పించుకుంటాడో తెలియాలంటే వేచిచూడాల్సిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu