బోయపాటి శ్రీనుకి జూ ఎన్టీఆర్ ఓపెన్ ఆఫర్?
బాలకృష్ణతో చాలా కాలం తర్వాత హిట్ సినిమా తీసిన సింహా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇప్పుడు స్టార్ గా మారారు. ఆయనికి బాలయ్య అభిమానులనుంచే కాక అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుతున్నాయి. చంద్రబాబు అయితే పర్శనల్ గా బోయపాటిని అభినందించారు. ఇక జానియర్ ఎన్టీఆర్ అయితే కంగ్రాట్స్ చెప్పి..తనకు సూట్ అయ్యే స్క్రిప్టు రెడీ చేసుకోమని చెప్పారని తెలుస్తోంది. అలాగే రెమ్యునేషన్ పరంగానూ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో బోయపాటి చాలా ఆనందంగా ఉన్నారని ఆయన శ్రేయాభిలాషులు అంటున్నారు. అలాగే గోపిచంద్, ప్రభాస్ వంటి మాస్ సినిమాలు చేసే హీరోలంతా రకరకాల ప్రపోజల్స్ తో బోయపాటిని కలుస్తున్నట్లు సమాచారం. కంగ్రాట్స్ బోయపాటి శ్రీను.
జూ ఎన్టీఆర్ బోయపాటి శ్రీను భద్ర తులసి సింహా బాలకృష్ణ గోపీచంద్ ప్రభాస్ jr ntr boyapati srinu simha balakrishna gopichand prabhas


Click it and Unblock the Notifications