జూ ఎన్టీఆరే నెంబర్ వన్ హీరో: టాప్ హీరోలు..!?
అవునండీ బాబు ప్రస్తుతం వున్న టాప్ హీరోలందరిలోకి జూఎన్టీఆరే నిజమైన యంగ్ హీరో అని స్టేట్ మెంట్స్ ఇచ్చేశఆరు. వారిలో ముఖ్యంగా ఒకరు నాగార్జున అయితే, ఇంకొకరు ప్రైమ్ స్టార్ జగపతి బాబు. వీరిద్దరూ రెండు ఛానల్స్ లో వేర్వేరుగా ఇచ్చిన ఇంటర్వ్వూల్లో ప్రస్తుతమున్న హీరోల్లో టాప్ హీరో ఎవరంటే ఎన్టీఆర్ పేరే చెప్పారు. ఎలాగంటారా...
నాగార్జున మాట్లాడుతూ డైలాగ్ చెప్పడంలోగానీ, ఆ మాడ్యులేషన్ లోగానీ, అతని మెమరీ పర్ లోగానీ ఎన్టీఆర్ ను మించిన యూత్ హీరో ఎవరూ లేరన్నది నా అభిప్రాయం అతను చెప్పినట్టు డైలాగ్ చెప్పడం ఎవ్వరివల్లా కాదు. ఉదాహరణకు యమదొంగ సినిమా చూస్తే ప్రేక్షకులకు అర్థమైపోతుంది.
మరో ఛానల్ లో జగపతి బాబు మాట్లాడుతూ ఇప్పుడున్న యూత్ హీరోల్లో నెంబర్ వన్ హీరో ఎన్టీఆరే. డాన్స్, ఫైట్స్, ఫెర్ ఫార్మెన్స్...ఇలా అన్నింటిలోనూ హీ ఈజ్ ది నెంబర్ వన్.
జూ ఎన్టీఆర్ నాగార్జున జగపతి బాబు యమదొంగ శక్తి బృందావనం కింగ్ కేడి అదుర్స్ ప్రవరాఖ్యుడు jr ntr nagarjuna jagapathi babu yamadonga shakti brindavanam kedi pravarakyudu


Click it and Unblock the Notifications