మిల్కీ బ్యూటీతో లిప్ లాక్ కు భయపడుతున్న జూ ఎన్టీఆర్..!
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బివిఎన్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో జూ ఎన్టీఆర్, తమన్నా జంటగా రూపొందుతున్న చిత్రం 'ఊసరవెల్లి". సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో తమన్నాతో ఎన్టీఆర్ ఓ లిప్ లాక్ సీన్ చేయ్యాల్సివుందట. కానీ ఈ పెద్దవి ముధ్దుకు ఎన్టీఆర్ ససేమిరా అంటున్నాడని వినికిడి. ఈ పెదవి ముద్దు వల్ల తన భార్య లక్ష్మీ ప్రణతి హర్ట్ అయ్యే అవకాశముందని జూ ఎన్టీఆర్ భావిస్తున్నాడట. ఆమె ఏ విషయంలోనూ హర్ట్ అవ్వకూడదనుకుంటున్న జూ ఎన్టీఆర్ ఈ పెదవి ముద్దు సీన్ చేయడానికి భయపడుతున్నాడని సమాచారం. తెరపై హీరోయిన్ లతో చేసే రొమాన్స్ తన భార్యను ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదని భావిస్తున్నాడట.
jr ntr tamanna oosaravelli surender reddy bvns prasad జూ ఎన్టీఆర్ తమన్నా ఊసరవెల్లి సురేంద్ర రెడ్డి బివిఎన్ఎస్ ప్రసాద్


Click it and Unblock the Notifications