చిరు స్క్రిప్ట్ కావాలంటూ జూ ఎన్టీఆర్ మెరాయింపు..!

By Sindhu

చిరంజీవితో సినిమా చేస్తానని పూరి జగన్నాథ్ ప్రకటించిన నాటి నుంచీ జూ ఎన్టీఆర్ కి నిద్ర పట్టడం లేదట. చిరంజీవి కోసం తన దగ్గరో బ్రహ్మాండమైన లైన్ ఉందని పూరి ఊదరగొట్టడంతో ఆ స్టోరి తనకి కావాలంటూ ఎన్టీఆర్ పదే పదే పూరిని పీడిస్తున్నాడట. గతంలో చిరంజీవితో సినిమా చేస్తానంటూ పూరి జగన్నాథ్ చెబుతుండేసరికి ఎగబడి మరీ ఆ కథతో 'ఆంధ్రావాలా" సినిమా చేసిన జూ ఎన్టీఆర్ దాంతో గట్టి దెబ్బ తగిలింది.

వయసుకి మించిన పాత్ర పోషించడం వల్లే అలాంటి ఫలితం వచ్చిందని విశ్లేషకులు తేల్చడంతో ఇప్పుడు తనకి చిరంజీవికి సరిపోయే కథతో సినిమా చేసే అనుభవం వచ్చిందని ఎన్టీఆర్ భావిస్తున్నాడట. అందుకే చిరంజీవితో చేద్దామనుకుంటున్న కథ చెప్పమని, బాగుంటే తనే చేస్తానని ఎన్టీఆర్ అడుగుతున్నాడట. నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాలని ఎన్నాళ్లగానో ప్రయత్నిస్తున్నా ఇంతదాకా అక్కడికి చేరుకోలేకపోయిన ఎన్టీఆర్ కి చిరంజీవికి సూటయ్యే కథల్తో చేస్తే అది సాధ్యపడుతుందనే పిచ్చి నమ్మకమేంటో పాపం!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X