Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
కేక పుట్టిస్తున్న ఎన్టీఆర్ ‘దమ్ము’ డైలాగ్స్!
జూ ఎన్టీఆర్-బోయపాటి శ్రీను దర్శకత్వంలో దమ్ము చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. జూనియర్ సరసన త్రిష, కార్తీక హీరోయిన్లుగా నటిస్తున్నారు. దమ్ము సినిమాకు సంబంధించినవే అని చెబుతూ ఆన్ లైన్లో కొన్ని డైలాగులు లీక్ అయ్యాయి. వీటిని చూసిని అభిమానులు అబ్బో కేక అంటూ పరవశించి పోతున్నారు. అయితే ఇవి నిజంగా దమ్ము సినిమాకు సంబంధించినవేనా? కాదా? అనేది తేలాల్సి ఉంది.
ఆ
డైలాగ్స్
ఇవే..
1.
వితౌట్
ఖాకీలో
ఉంటే
కూల్
గా
ఉంటా...విత్
ఖాకీలో
ఉంటే
కుమ్మేసేలా
ఉంటా.
2.ఎవడురా
నువ్వు...?
డిపార్టుమెంట్
లో
టైగర్
అంటారు,
బయట
యంగ్
టైగర్
అంటారు.
3.
నేను
డైలాగ్
కొడితేనే
విజిల్స్
తో
థియేటర్స్
ఊపేస్తారు...అదే
నేను
కొడితే
ఇక
ఆంధ్రా
మొత్తం
తీన్
మారే.
4.
ట్రైలర్స్
తోనే
సెన్సేషన్
సృష్టించే
టైపురా
నేను..ఇక
సినిమా
రిలీజ్
అయితే
సునామీని
తట్టుకోవడం
ఎవరి
వల్లా
కాదు.
5.
నాలాంటోడిని
ఎప్పుడూ
కెలకొద్దు...పొరపాటున
కెలికావా
చరిత్రలో
కనివీనీ
ఎరుగని
రేంజ్
లో
క్రైమ్
రేట్
పెరిగి
పోతుంది.
6.
అడుగేస్తే
సుమోలు
ఎగరడం
చూసుంటావ్...తొడగొడితే
ట్రైన్
వాపస్
పోవడం
చూసుంటావ్...కానీ
నేను
కొడితే
గ్లోబ్
మొత్తం
చుట్టి
వచ్చినట్లు
ఉంటుంది.
7.
మంచి,
చెడు
గురించి
ఆలోచించడానికి
నేను
అన్నా
హజారేని
కాదు,
ఎన్టీ
రామారావుని
అసలే
కాను.
8.
చరిత్ర
తిరగరాసే
పవర్
నా
బ్లడ్
లోనే
ఉంది..నువ్వు
లక్షల
మందితో
వచ్చినా
నవ్వుతూ
చంపుతా...
9.
నేను
సైలెంట్
గా
మాట్లాడతా
కానీ..యాక్షన్
లో
దిగితే
మాత్రం
ఫుల్
వయోలెంట్.
10.
నీచేతిలో
ఆయుధం
నీకు
బలమైతే...నా
దమ్మే
నాకు
బలం.
11.
నా
తప్పు
ఉన్నప్పుడు
ఆలోచిస్తా...నీ
తప్పు
ఉంటే
చంపుతా.