twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూమ్ నెం 36లో తనకు మాత్రం సీక్రెట్ గా పార్టీ ఇచ్చిన జూ ఎన్టీఆర్...!?

    By Sindhu
    |

    జూ ఎన్టీఆర్ మెహర్ రమేష్, అశ్వనీదత్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా 'శక్తి"పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. అయితే ఆ ఎక్స్ పెక్టేషన్స్ కి తగ్గట్టు సినిమా రూసొందింది అన్న సందేమం ఆడియో రిలీజ్ అయిన తర్వాత వారికి కలుగుతోంది. ఎందుకంటే మణిశర్మ ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలకు సంగీతం అందించాడు. కానీ, వాటన్నింటిలోకీ 'శక్తి" చాలా వీక్ ఆడియో. ఏమాత్రం కొత్తదనంలేని ఈ ఆడియో ఎక్కడా వినిపిస్తున్నట్టు కూడా లేదు. పాతపాటలు వింటున్నట్టుగానే వున్నాయన్నది చాలా మంది అభిప్రాయం. ఆడియో వీక్ అన్న టాక్ రావడంతో సహజంగానే సినిమా మీద కూడా నెగెటివ్ టాక్ వినిపిస్తోంది.

    కాగా, ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ చాలా విలాసవంతంగా, విశాలంగా ఉంటుంది. ఇక్కడ మెంబర్ షిప్ కార్డు ఉన్న వారు హ్యాపీగా పార్టీలు చేసుకంుటారు. ఇటీవల ఎన్టీఆర్ ఓ సీక్రెట్ పార్టీ ఏర్సాటు చేసాడట. ఈ పార్టీ కేవలం రాజమౌళి కోసమేనని సమాచారం. క్లబ్ లోని 36వ గదిలో ఈ పార్టీ జరిగిందట. తన తాజా చిత్రం 'శక్తి"పై అంత నమ్మకం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుతం తను కమిట్ అయిన సురేందర్ రెడ్డి, బోయపాటి శ్రీను చిత్రాలపైన కూడా ఎన్టీఆర్ పెద్దంత నమ్మకంగా లేడట. అందుకని మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయాలన్న ఆలోచనతోనే ఈ సీక్రెట్ మీటింగ్ ని ఏర్సాటు చేసాడట జూ ఎన్టీఆర్.

    English summary
    Room No. 36 is the most popular suite at Film Nagar cultural club, which is rented only to high profile celebrities. Top producers and directors spend a cozy time with sexy babes of Tinsel town at this posh room often. Recently, Young Tiger Jr NTR was seen locking the doors of this room, opening a grand 'secret-party' to his close friend.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X