జూ ఎన్టీఆర్ శక్తి సినిమాతో ‘మగధీర’రికార్డ్ మటాష్...!
ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో ఏదీ సంతృప్తికరంగా లేదని, తను నటించిన 'ఆరెంజ్' తో సహా అన్ని చిత్రాలు నిరాశపరిచాయని, 'మగధీర"లాంటి విజయాన్ని మళ్లీ 'అనగనగా ఓ ధీరుడు" సాధించాలని రామ్ చరణ్ ఆ సినిమా ఆడియో ఫంక్షన్ లో కోరుకున్నాడు. ఈ కామెంట్ చేసినప్పుడు అక్కడే ఉన్న జూ ఎన్టీఆర్ కి వళ్ళు మండిందంట. తన ఫ్యామిలీ సినిమాలు ఆడకపోతే ఇక ఏవీ ఆడలేదని అనుకుంటున్నాడా?బృందావనం", సింహా, అదుర్స్ హిట్లు కావా?అంటూ మండిపడేసరికి, 'మగధీర"ని కొట్టేదే సినిమా, దానిలో సగం వసూళ్లు రాని సినిమాలని మనం హిట్టనుకున్నా, జనం పట్టించుకోరు అంటూ చరణ్ స్పందించాడని తెలిసింది. 'శక్తి" సినిమాతో 'మగధీర" మటాష్ అయిపోతుందని ఎన్టీఆర్ సన్నిహితులతో చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
జూ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ సిద్దార్థ అనగనగా ఓ ధీరుడు మగధీర jr ntr ram charan teja siddharth anaganaga o dheerudu magadheera


Click it and Unblock the Notifications