జూనియర్ ఎన్టీఆర్ అత్తగారు శ్రీదేవి నా!
ఆ మధ్య ఇంటర్వ్యూలో మీకిష్టమైన హీరోయిన్లు ఎవరని ఎన్టీఆర్ ని అడిగితే శ్రీదేవి, రమ్యకృష్ణ అని చెప్పాడు. రమ్యకృష్ణతో ఆల్రెడీ చేశానని శ్రీదేవితో నటించే ఛాన్స్ కోసం చూస్తున్నానన్నాడు. ఆ చాన్స్ కోసం వెనకాల కసరత్తే జరుగుతోంది. ఎన్టీఆర్, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్ లో అశ్వనీదత్ 'శక్తి" అనే చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఇందులో ఇలియానా తల్లి క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉండడంతో శ్రీదేవిని ఒప్పించడానికి తెర వెనుక ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో 'నా అల్లుడు" చిత్రం కోసం ట్రై చేయగా శ్రీదేవి నో అంది. దీంతో రమ్యకృష్ణను తీసుకున్నారు. మరి ఈ సారి శ్రీదేవి రెడ్ సిగ్నల్ ఇస్తుందో గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో వేచిచూద్దాం.
జూ ఎన్టీఆర్ శ్రీదేవి శక్తి ఇలియానా రమ్యకృష్ణ నా అల్లుడు శ్రియ జెనీలియా jr ntr sridevi shakti ileana ramyakrishna naa alludu shriya genelia


Click it and Unblock the Notifications