బాపూ దర్శకత్వంలో జూ ఎన్టీఆర్?

By Srikanya

జూ ఎన్టీఆర్ త్వరలో ప్రముఖ దర్శకుడు బాపూ డైరక్షన్ లో నటించనున్నాడని సమాచారం. చెన్నై కి చెందిన ఓ నిర్మాత ఈ చిత్రం నిర్మించటానికి ముందుకు వచ్చారని, ఎన్టీఆర్ ఓకే చేసాడని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రం పౌరాణిక చిత్రం లవకుశ అని వినపడుతోంది. అయితే సీనియర్ ఎన్టీఆర్ వేసిన పాత్రా మరేమిటి అన్నది తెలియరాలేదు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్...వంశీ పైడిపల్లి దర్శకత్వంలో బృందావనం చేస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో శక్తి చిత్రం రూపొందుతోంది. ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం కమిట్ అయ్యారు. ఇక బాపూ..అల్లరి నరేష్ తో చేసిన సుందరాకాండ తర్వాత ఏ చిత్రమూ చేయలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X