తండ్రి కాబోతున్న ఎన్టీఆర్.. యంగ్ టైగర్ భార్య డెలివరీ డేట్ ఇదే..

By Rajababu

వరుస బ్లాక్‌బస్టర్లతో జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్‌లో కేక పుట్టిస్తున్నాడు. జై లవకుశతో సూపర్‌హిట్‌ను సొంతం చేసుకొని డబుల్ హ్యాట్రిక్‌కు సిద్ధమవుతున్నాడు. వరుస చిత్రాలతోపాటు, బిగ్‌బాస్‌కు రెడీ అవుతున్న నేపథ్యంలో అభిమానులకు యంగ్‌ టైగర్ మరో శుభవార్తను అందించనున్నారట.

 ఎన్టీఆర్‌కు నాలుగేళ్ల అభయ్

ఎన్టీఆర్‌కు నాలుగేళ్ల అభయ్

ఇప్పటికే ఎన్టీఆర్‌కు నాలుగేళ్ల నందమూరి అభయ్ రామ్ అనే కుమారుడు ఉన్నాడు. బిగ్‌బాస్ రియాలిటీ షో సమయంలో ఘనంగా బర్త్ డేను జరుపుకొన్న సంగతి తెలిసిందే.

మే నెలలో రెండోబిడ్డ

మే నెలలో రెండోబిడ్డ

తాజాగా ఎన్టీఆర్ సతీమణి ప్రణతి మరో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారట. ఇండస్ట్రీలో అన్యోన్య దంపతులుగా పేరున్న దంపతులకు మే నెలలలో రెండో బిడ్డ పురుడు పోసుకోనున్నదట.

 అధికారికంగా ప్రకటన

అధికారికంగా ప్రకటన

తమ రెండో సంతానంపై ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎలాంటి వార్త వెలువడలేదు. కానీ ఆయన సన్నిహితుల సమాచారం మేరకు ఈ వార్త మీడియాలో హల్‌చల్‌గా మారింది.

త్రివిక్రమ్ చిత్రంలో

త్రివిక్రమ్ చిత్రంలో

జైలవకుశ తర్వాత ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం మార్చిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ బరువు కూడా తగ్గునున్నట్టు తెలుస్తున్నది.

 ఎస్ఎస్ రాజమౌళితో మల్టీస్టారర్

ఎస్ఎస్ రాజమౌళితో మల్టీస్టారర్

త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ కలిసి నటించనున్నారు. ఈ చిత్రం అక్టోబర్ మాసంలో సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ బాక్సర్లుగా కనిపించనున్నారనేది తాజా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X