జూ ఎన్టీఆర్ ‘శక్తి’ స్టోరీ లీక్ అయింది..ఇక రికార్డు బ్రద్దలే...!?

By Sindhu

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ చిత్రం 'శక్తి". మెహర్ రమేష్ డైరెక్షన్ లో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'మగధీర" రికార్డ్స్ ని బ్రేక్ చేయాలనే దృష్టితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యంతభారీ స్థాయిలో రూపొందించబడుతున్న ఈ చిత్రం దాదాపు 45కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది. 'పోకిరి"సాధించిన రికార్డ్స్ ని తిరగరాసిన 'మగధీర"ని తలదన్నే రేంజ్ లో ఊహకందని ప్రత్యేకతలతో 'శక్తి" రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్ర ప్రమోషన్ ని త్వరలో ప్రారంభించనున్నారు.

ఎన్టీఆర్ నటిస్తున్నశక్తి సినిమాకి సంబంధించిన స్టోరీ లైన్ బయటికి లీకయ్యిందట. లీకయిన కథ ప్రకారం సినిమా యాక్షన్ ఓరియంటెడ్ గా రూపొందుతోందని చెప్పోచ్చు. ఎన్టీఆర్ ఓ ఫవర్ ఫుల్ ఆయుధాన్ని వెతకడానికి రకరకాల ప్లేస్ లకు వెళతాడట. ఆ ఆయుధం చాలా శక్తివంతమైనదిగా తెలుస్తోంది. ఎలాగైనా ఆ ఆయుధాన్ని సాధించి తీరాలే పట్టుదలతో దాన్ని వెతుక్కుంటూ వెళుతున్న ఎన్టీఆర్ రకరకాల ఆపాయాలను, అనుభవాలను ఎదుర్కొంటాడట. ఫైనల్ గా ఎన్టీఆర్ కు ఈ ఆయుధం దొరుకుతుందా లేదా? ఈ అపాయాలను దర్శకుడు మోహర్ రమేష్ చాలా అడ్వంచర్ గా చిత్రీకరించాడని సమాచారం. ఈ చిత్రంలోని పాటలను ఈనెల 27న, మార్చి 30న చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్ణయించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X