»   » బాలయ్య మూవీ చూసి చిరంజీవి మూవీపై పరోక్షంగా సెటైర్లా?

బాలయ్య మూవీ చూసి చిరంజీవి మూవీపై పరోక్షంగా సెటైర్లా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ట్విట్టర్లో ఎప్పుడూ ఎవరో ఒకరిని కెలకందే నిద్రపట్టదు. తాజాగా బాలయ్య నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా చూసిన వర్మ తనదైన రీతిలో స్పందించారు. బాలయ్య సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతూ 150వ సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేసారు. అయితే వర్మ ఇక్కడ చిరంజీవి పేరుగానీ, ఖైదీ వర్డ్ కాని ఉపయోగించకుండా 150 నెంబర్ తో తనదైన రీతిలో ట్వీట్స్ చేసారు. ఆ ట్వీట్స్ గురించి మేము వర్ణించడం కంటే మీరు స్వయంగా చూస్తేనే బెటర్.

RGV
English summary
"Just saw 1 hour of Gautami Putra Satakarni and it's just MC x BC ..I will just shut up now and let the release date speak" RGV tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu