ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ దర్శకుడి ఇన్వాల్వ్ మెంట్, అతనెవరో తెలుసా?

తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసిన మహానుభావుడు, తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు. ఆయన జీవిత చరిత్ర ఆధారనగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్. కొంత కాలం క్రితం లాంచనంగా ఈ సినిమా ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుండి దర్శకుడు తేజ తప్పుకున్నాడు. ఆ స్థానంలో ఎవరు వస్తారని చాలా మంది చర్చ జరిపారు.

Recommended Video

NTR biopic:ఎన్టీఆర్ జీవిత చరిత్రలో నందమూరి వారసులు

తాజాగా వస్తోన్న కథనాల మేరకు బాలకృష్ణనే ఈ సినిమాను డైరెక్ట్ చేయ్యబోతున్నట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్, క్రిష్, కృష్ణవంశీ వంటి వారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్టు గుసగుసలు వినిపించాయి. భారీ నిర్మాణ విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నందున బాలయ్యే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

k raghavendra rao involvement in ntr biopic

కె.రాఘవేంద్ర రావ్ ఈ సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాను డైరెక్ట్ చెయ్యమని రాఘవేంద్ర రావ్ ను అడిగిగారని కాని ఆయన పర్యవేక్షణ చేసేందుకు ఒప్పుకునట్లు సమాచారం. ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. షూటింగ్ కు సంభందించి పూర్తి వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X