twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాప్ లెస్ తో ఇమేజ్ డ్యామేజ్...డిప్రెషన్ తో తెగ తాగేస్తున్న కాజల్...!?

    By Sindhu
    |

    తెలుగునాట అగ్ర కథానాయికగా వెలుగుతూ, తమిళనాట ఆ దిశగా ఎదుగుతూ ఉన్న దశలో కాజల్ అత్యాశపడి బాలీవుడ్ కి ఎగిరింది. ఏదో ఒక ఛాన్స్ వచ్చింది కదా అని అక్కడికి వెళ్లి ఎక్కిన నిచ్చెననే తన్నాలని చూసింది. దక్షిణాది సినిమాలని, ప్రేక్షకులని తక్కువ చేసి మాట్లాడి తన ఉత్తరాది బుద్ది చూపించుకుంది. అలాగే తనకున్న పద్ధతైన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా టాప్ లెస్ గా ఫోటో షూట్ చేసింది. ఆ తర్వత ఆ ఫోటోలు తనవి కాదని, మార్ఫింగ్ చేశారని చెప్పింది.

    దాంతో మేగజైన్ కి సంబందించిన వాళ్లు పరువు నష్టం దావా వేస్తామని అనేసరికి 'అలా కనిపిస్తే తప్పేంటంట" అంటూ మాట మార్చింది. బాలీవుడ్ లో ఎలాగైనా ఎదిగేందుకు కాజల్ వేసిన జిత్తులన్నీ ఫలించకపోగా, ఆమెకి చాలా చెడ్డ పేరు తెచ్చాయి. ప్రస్తుతం దక్షిణాదిలో తమన్నా, సంమతలా హవా నడుస్తుందో. దూకుడు, ఊసరవెల్లితో మరింత క్రేజ్ సంపాదించికొన్న వారి చూసి తనకు రావలసిన అవకాశాలున్ని ఆ ఇద్దరే తన్నుకుపోతున్నారని తెగ ఫీలవుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

    అంతే కాక దక్షిణాదిలో అనవసరంగా తనకున్న క్రేజ్ ని, డిమాండ్ ని తగ్గించుకున్నాననే బాధలో కాజల్ ఇప్పుడు తెగ ఫీలైపోతోంది. ఆ బాధలో తెగ తాగేస్తూ తన అందాన్ని కూడా పాడు చేసుకుంటోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉబ్బిపోయిన ముఖంతో కనిపిస్తున్న కాజల్ ని చూసి సినీజనం తెగ గుసగుసలాడేసుకుంటున్నారు. కొందరైతే ప్రభాస్ తో పెరిగిన దూరమే కాజల్ పిచ్చి చేష్టలకి కారణమని చెబుతున్నారు.

    English summary
    Kajal Agarwal is on a roll with her latest stripping acts for top Bollywood magazine covers. Recently the actress, for the first time in her career, went topless for the 'FHM' magazine cover, August issue. Kajal has been in the bad books for her addiction for the Alcohol.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X