ఆమె ప్రియుడు కాజల్‌కు దక్కేనా..?

కాజల్ ప్రయత్నాలు బాగానే వర్కౌట్ అయినట్లు కనిపిస్తోంది. తాజాగా కాజల్....కరీనా ప్రియుడు సైఫ్ అలీఖాన్ తో నటించే అవకాశం దక్కించుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కైఫ్ సరసన దీపిక పడుకొనె ఫస్ట్ హీరోయిన్ గా, కాజల్ సెకండ్ హీరోన్ గా నటించనుందని సమాచారం. ఇంకా ఈ ప్రాజెక్టు అధికారికంగా కన్ఫర్మ్ కాక పోయినా.... కైఫ్ సరసన తాను నటించబోతున్నాను అనే ప్రచారం మీడియాలో జరుగుతుండటంతో తెగ సంబర పడిపోతుందట కాజల్. మరి కరీనా ప్రియుడితో నటించే అవకాశం కాజల్ కు దక్కుందో...? లేదో? చూడాలి.


Click it and Unblock the Notifications











