twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ల మధ్య ఎక్స్ ఫోజింగ్ పోటీ ప్రేక్షకులకు కనువిందు..!

    By Sindhu
    |

    ఏ మాయ చేసావె, 100% లవ్ చిత్రాల ద్వారా యువతలో మంచి క్రేజ్ సంపాదించిన నాగచైతన్య తాజాగా 'దడ" చిత్రంలో నటిస్తున్నారు. మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ... యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా దర్శకుడు అజయ్ భుయాన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ఇందులో నాయిక. డి.శివప్రసాద్‌రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. 'నాగచైతన్యలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. రొమాంటిక్ ఇమేజ్ ఉన్న చైతన్యను ఈ సినిమా మాస్ హీరోగా నిలబెడుతుందా లేదా అనేది చూడాల్సిందే మరి

    కాగా ఇటీవల విడుదలైన 'బద్రినాథ్" చిత్రంలో తమన్నా రెచ్చిపోయి అంగాంగ ప్రదర్శన చేసింది. తమన్నా అందాలను చూసి కుర్రకారు పిచ్చేక్కిపోయారు. తమన్నాకి అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఈ క్రేజ్ కి చెక్ పెట్టాలని కాజల్ ఫిక్స్ అయ్యిందట. అందుకని నాగచైతన్య సరసన నటిస్తున్న'దడ" చిత్రంలో ఎలాంటి నియమాలు పెట్టుకోకుండా ఎక్స్ పోజింగ్ చేసేసిందని సమాచారం. ఈ సినిమా విడుదలైతే శృంగార ప్రియులకు పండేగే పండగని పరిశీలకులు అంటున్నారు. ఏదేమైనా హీరోయిన్ల మద్య నెలకొన్న ఈ పోటీ చాలా మందికి కనువిందు అవుతోంది. అటు బాలీవుడ్ లో కూడా అసిన్ కి గట్టి పోటిగా కాజల్ 'సింగం" రీమేక్ లో హల్ చేస్తున్నదని, బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటుందని దాంతో తనకు రావలసి అవకాశాలు కాజల్ తన్నుకుపోయే అవకాశం ఉందని అసిన్ లో 'దడ" మొదలైంది....

    English summary
    Actress Kajal Agarwal and Tamanna on demand in Tollywood, Kajal Agarwal enters Bollywood, Special story on Kajal Agarwal Vs Tamanna in Telugu films.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X