17 ఏళ్ల పాపగా కాజల్.. టీనేజ్ అమ్మాయిగా అదరగొట్టేందుకు రెడీ!

కాజల్ అగర్వాల్.. తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండియన్ భాషల్లో బాగా సుపరిచితమైన హీరోయిన్. సౌత్ ఇండియన్ తెరపై స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ దాదాపు అందరు అగ్ర హీరోల సరసన నటించింది. తన పాత్ర ఎలాంటిదైనా దానికి పూర్తిగా న్యాయం చేయడంలో కాజల్ సఫలమవుతుందని చెప్పుకోవచ్చు. అందుకే దశాబ్ద కాలంగా ఈ హీరోయిన్ హవా నడుస్తూనే ఉంది.

లేటెస్ట్ సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ హిందీలో 'ముంబై సాగా' అనే చిత్రాన్ని చేయడానికి అంగీకరించిందని తెలుస్తోంది. జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మి హీరోలుగా నటించే ఈ చిత్రంలో కాజల్ మూడు రకాల పాత్రల్లో కనిపిస్తుందట. వాటిలో ఒక పాత్ర 17 ఏళ్ల అమ్మాయి పాత్ర కావడం స్పెషల్ అని తెలుస్తోంది. టీనేజ్ అమ్మాయిగా కాజల్ క్యారెక్టర్ అదరగొట్టేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

 Kajal Aggarwal Commits a New movie on 17 year old lady charecter

కాజల్.. ఇటీవలే జయం రవి సరసన 'కోమాలి', శర్వానంద్ సరసన 'రణరంగం' సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఒకే రోజు ఆగస్టు 15న విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకున్నాయి. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగేయకుండా కొత్త సినిమాలకు కమిట్ అవుతూనే ఉంది కాజల్ అగర్వాల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X