twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంపాదనే లక్ష్యంగా కాజల్ అగర్వాల్ ఈ పని చేస్తోందా? ఇంకా పెళ్లి కూడా కాలేదు అయినా..

    |

    సౌత్ ఇండియా టాప్ హీరోయిన్లలో ఒకరు కాజల్ అగర్వాల్. దాదాపు 15 ఏళ్ల క్రిందట కెరీర్ ప్రారంభించిన ఈ వయ్యారి భామ వరుస సినిమాలు చేస్తూ నేటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇప్పటికే 50 సినిమాలు దాటేసి 51 వ సినిమా కూడా చేసేసిన ఈ సుందరి.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యమ హాట్ పిక్స్ షేర్ చేస్తోంది. రోజుకో ఫోటో షూట్ లో పాల్గొంటూ తనలోని గ్లామర్ రసాన్ని పిండేస్తోంది కాజల్.

    సాధారణంగా ఇలాంటి సెక్సీ ఫోటో షూట్లు కుర్ర హీరోయిన్స్, అప్‌కమింగ్ హీరోయిన్స్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా సీనియర్ హీరోయిన్ కాజల్ ఇలా రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేస్తుండటం వెనుక అసలు రహస్యం ఏమిటనే దానిపై అనుమానాలు మొదలయ్యాయి జనాల్లో. అయితే తాజాగా ఓ జాతీయ మీడియా అందించిన కథనం ప్రకారం కాజల్ అగర్వాల్ ఇలాంటి ఫోటో షూట్స్ ద్వారా కోట్ల రూపాయలు దండుకుంటోందట. సినిమాల కంటే ఎక్కువ పైకం ఈ ఫోటో షూట్ల ద్వారా వస్తోందట. అందుకే అందాల ఆరబోతలో కూడా ఏ మాత్రం వెనకాడకుండా కాజల్ ముందడుగేస్తోందని అంటున్నారు.

    Kajal Aggarwal Secret for sharing hot photos in Social media

    ఆమె కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు రెచ్చిపోతుంది కాజల్. మూడు నాలుగు రోజులకోసారి హాట్ ఫోటోషూట్స్ విడుదల చేస్తూ మత్తెక్కిస్తోంది. ఈ మేరకు తాజాగా ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో చూపించి చూపించని అందాలతో మాయ చేస్తోంది కాజల్. గ‌తేడాది వ‌ర‌స‌గా స్టార్ హీరోల‌తో న‌టించిన కాజ‌ల్.. ఇప్పుడు మాత్రం చిన్న హీరోలు, చిన్న సినిమాల్లో నటిస్తోంది. అయినప్పటికీ తన రెమ్యున‌రేష‌న్ మాత్రం కోటిన్న‌ర‌కు తగ్గేదే లేదని కరాకండీగా చెప్పేస్తోంది. ఎలాగైతేనేం ఈ రకంగా సినిమాలతో, ఫోటో షూట్స్‌తో అమ్మడు కాసులు బాగానే వెనకేసుకుంటోంది. అయితే ఇంకా పెళ్లి కూడా చేసుకొని ఈమెకు కాసులంటే ఎందుకింత ఆశ! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి జనం నుంచి.

    English summary
    Kajal Aggarwal shares her hot photos regularly in Social media. The reason behind that photo shoots are she is getting huge remuneration for that
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X