దర్శక-నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న‘డార్లింగ్’
పికాసో చిత్రం, వెన్నెల్లో జాబిల్లి రూపం..విజయం తెచ్చిన దరహాసం..ఇలా ఎన్ని చెప్పినా కాజల్ ని వర్ణంచడానికి ఇవేమీ సరిపోవేమో అనిపిస్తోంది. లక్షల తారల ఒక్కసారి నవ్వినట్టు..భువిపైన మరో చందమామ వెలసినట్టు..అందానికే కొత్త అర్థం చెప్పినట్టు..ఇలా ఎన్ని చెప్పుకున్నా చాలవేమో..!
టాలీవుడ్ లో తన అందంతో అదరగొట్టిన ఈ అమ్మడు..'సింగమ్" సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ముద్దుగుమ్మ..ఇదిలావుంటే, టాలీవుడ్ లో అయితే రెమ్యునరేషన్ ఈ విషయంలో కోటి రూపాయలు రేటు పలికింది కాజల్.
బాలీవుడ్ లోకి ప్రవేశించిన తర్వాత ఒక్కసారిగా రెండు కోట్లుకు పైగానే డిమాండ్ చేస్తోందట కాజల్..ఇంకా సింగమ్ చిత్రం విడుదల కాకముందే దర్శకనిర్మాతలకు రేటు చెప్పి చుక్కులు చూపిస్తుందట ఈ అందాల తార. ఇంతటితో సరిపెట్టుకోను 'సింగమ్" సినిమా హిట్ అయితే రేటు మరింత పెంచుతానని ఖరాఖండిగా చెబుతోందట కాజల్..


Click it and Unblock the Notifications











