వారిది నిజంగా లవ్వేనట!!!
చందమామ సినిమా హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రేమలో పడిందట. ఆయనగారు తెలుగు హీరోనట. ఆయనగారితో కాజల్ పబ్ లు, పబ్లిక్ పార్క్ లలో కనిపిస్తోందిట. వీరిద్దరి స్నేహితుల కథనం ప్రకారం వీరిద్దరూ నిజంగా ప్రేమించుకుంటున్నారట. ఆమెతో తిరుగుతున్న నవదీపేనని ఫిల్మ్ నగర్ వర్గాల భొగట్టా. మరి వారు పెళ్లిదాకా వెళతారో లేదో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











