కాజల్ 'రియల్' వాయింపు!!

అయితే ఆమె దురదృష్టవసాత్తు..రియల్ ఎస్టేట్ ధరలు పడిపోవటంతో ఏం చేయాలో తోచని పరిస్దితికి చేరుకుందిని సమాచారం. నిజానికి మొన్న మొన్నటివరకూ రియల్ బాగానే వెలిగిపోయింది. కానీ ఇటీవల ప్రపంచంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, ఐటీ పరిశ్రమ కుదేలవటం, సెన్సెక్స్ కుప్పిగంతులు... వెరసి రియల్ "భూం"... 'ఢాం' అంది. దీంతో ఒకప్పుడు చుక్కలను చూసిన భూముల ధరలు పాతాళం ఎక్కడుందా అన్నట్లు వెతుకుతున్నాయి.
ఇక తను రాత్రింబవళ్లూ కష్టపడి సంపాదించిన సొమ్ము అలా భూములు రూపంలో బ్లాక్ అయిపోవటాన్ని జీర్ణించుకోలేకపోతోందని చెప్పుకుంటున్నారు. అందులోనూ ఆమె ఫాదర్ గా గాడ్ ఫాధర్ గా ఫీలయ్యే వాళ్ళు ఓదార్చాల్సింది పోయి వెనుక వచ్చి ఎంతోకాలం కాలేదు...అప్పుడే ఆశకు పోయింది.బాగా తిక్క కుదిరిందని అంటున్నారు. దాంతో కాజల్ సీనియర్ నటులు ఎవరైనా ( రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవారు) కనబడితే చాలు భూముల ధరలపై భారీ స్ధాయిలో చర్చలకు దిగుతోంది. ఇలా ఆమె "రియల్"గా వాయించేయిటం చూసి తట్టుకోలేని వారు ముఖం చాటేస్తున్నారు. అదీ రియల్ వాయింపు.


Click it and Unblock the Notifications











