బాలయ్యకు మడతకాజా తినిపించిన కాజల్..!?
రీసెంట్ గా ఓ చిత్రంలో బాలయ్య ప్రక్కన హీరోయిన్ గా నటించమంటూ క్రేజీ హీరోయిన్ కాజల్ ని అడిగారట. అక్షరాలా కోటి పాతిక లక్షల రూపాయలను ఆఫర్ చేశారట. అయితే బాలయ్య సరసన చేసేందుకు ససేమిరా అన్న కాజల్ డేట్స్ లేవని తప్పించుకుందనీ, అక్కడికీ తనకెప్పుడు వీలైతే అప్పుడే షూటింగ్ పెట్టుకుంటామని కన్విన్స్ చెయ్యబోయినా సీనియర్ హీరోస్ కి దూరంగా వుంటానంటూ మరో సాకు చెప్పిందనీ తెలిసింది. ఇటీవలే 'సింహా" వంటి సూపర్ హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటుకొన్న బాలయ్య సినిమాలో నటించేందకు ఎందరో భామలు సిద్దంగా ఉంటే మరి అదే నందమూరి అందగాడితో నటించి, నర్తించి మాస్ కి మరింత చేరువయ్యే ఛాన్స్ వచ్చినా దాన్ని కాజల్ ఇలా రిజెక్ట్ చెయ్యడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బాలకృష్ణ కాజల్ సింహా నయనతార పరమవీర చక్ర బృందావనం balakrishna kajal simha nayantara paramaveera chakra brindavanam


Click it and Unblock the Notifications