ముసలి హీరో బాలయ్య సరసన ససేమిరా అంటోన్న టాప్ హీరోయిన్....
ఈ మధ్య తన సినిమా ద్వారా కొత్త హీరోయిన్లను తీసుకునే ధైర్యం బాలయ్య చేయడం లేదు. నందమూరి అబ్బాయిల సరసన నటించిన హీరోయిన్లను, ఇతర యువహీరోల సరసన నటించి హిట్ కాంబినేషన్ ఇచ్చిన భామలను వెతికి మరి బుక్ చేసుకుంటున్న బాలయ్య..కన్ను ఈ సారి టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ పై పడింది. ఈ మేరకు కాజల్ ను తన తర్వాతి సినిమాలో కోటీ పాతిక లక్షల ఆఫర్ తో బుక్ చేసుకోవడానికి ప్రయత్నించగా..బాలయ్యకు ఘోర పరాభం జరిగిందట. అగ్రహీరో అన్న కనికరం కూడా లేకుండా ముసలి హీరోలతో తాను చెయ్యనని, యువ హీరోలతో మాత్రమే తాను జత కడుతానని తెగేసి చెప్పిందట. దాంతో చేసేది లేక బాలయ్య మరో టాప్ హీరోయిన్ బాటలో పట్టాడని సమాచారం.
బాలకృష్ణ కాజల్ పరమవీర చక్ర శ్రీరామ రాజ్యం షీలా నయనతార అమీషా పటేల్ balakrishna kajal parama veera chakra sri rama rajyam sheela nayantara amisha patel


Click it and Unblock the Notifications