పర్శనల్ గా కలిసి కాజల్ సారి చెప్పుకుంది
తనకూ ఆర్.ఆర్.మూవీ మేకర్స్ అధినేత వెంకట్ కు ఉన్న రిలేషన్ తో కాజల్ కి చెక్ పెడదామని నాగార్జున ఫిక్స్ అయ్యారని సమాచారం.తన కొడుకు నాగచైతన్యతో కాజల్ సరిగ్గా బిహేవ్ చెయ్యలేదని కోపంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.దాంతో ది బిజెనెస్ మ్యాన్ లో మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసిన కాజల్ కి ట్విస్ట్ ఇచ్చి తన రివేంజ్ తీర్చుకుందామనుకున్నాడు.అయితే అనుకోని విధంగా సీన్ రివర్స్ అయ్యింది.దడ చిత్రం డిజాస్టర్ అయ్యింది.ఆ చిత్రాన్ని వెంకట్ చాలా పెద్ద మొత్తం పెట్టి డిస్ట్రిబ్యూషన్ తీసుకుని మొత్తం లాస్ అయ్యారు.దాంతో నాగార్జున ఆయనకు మొహం చూపించలేక పోయారు.ఈ లోగా ది బిజెనెస్ మ్యాన్ ప్రారంభమైపోయింది.నాగార్జన దాంతో నిరాశపడి తనకు తెలిసి ఉన్న సర్కిల్ లో ఆమెకు బ్యాన్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు.అయితే అంతకన్నా తెలివైన కాజల్ వెంటనే మేలుకుని పర్శనల్ గా నాగార్జునని కలుసుకుని సారి చెప్పుకుంది.


Click it and Unblock the Notifications











