ఓ రేంజిలో రెచ్చిపోతున్న కాజల్ సోదరి నిషా?

By Srikanya

మగధీరతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ తన చెల్లి నిషా అగర్వాల్ ని కూడా రంగంలోకి దింపుదామనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉంది. ఈ మేరకు ఆమె ఓ పంక్షన్ కి అటెండయి తను లోపల వేసుకున్న ప్యాంటీ కనపడేటట్లు కాలుమీద కాలు వేసుకుని ఫోజ్ లు ఇస్తూ కూర్చుంది. గ్లామర్ రోల్స్ చేయటానికి రెడీ అని సిగ్నల్స్ ఇవ్వటమే ఆ ఫోజ్ కి అర్దమని అని విశ్లేషిస్తున్నారు. అలాగే కాజల్ కూడా తన సర్కిల్ లో ఆమెను ప్రమోట్ చేస్తోందని అంటున్నారు. ఇక పరిచయం చేయగానే అల్లుకు పోతున్న కాజల్ సిస్టర్ ని చూసి టాలీవుడ్ హీరోలు షాక్ అవుతున్నారని చెప్తున్నారు. ఇందంతా చూసి ఓ ఇద్దరు ముగ్గురు నిర్మాతలు మంచి ప్రపోజల్స్ తో ముందుకొచ్చారు గానీ ఓ పెద్ద బ్యానర్ తోనే తన చెల్లిని పరిచయం చేయాలని, అలాగే పెద్ద హీరో అయితే ఇబ్బంది ఉండదని కాజల్ భావించి చిన్న చిన్న ఆఫర్స్ ఒప్పుకోవటం లేదని చెప్తున్నారు. పెద్ద బ్యానర్ లో అయితే సెకెండ్ హీరోయిన్ గా అయినా కానీ ఓకే అందామని ఆమె నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. అంటే త్వరలోనే మరో హీరోయిన్ తెలుగు తెరకు పరిచయం కానుందన్నమాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X