»   » కాజల్ అందాల హాట్ షో రహస్యం అదేనా? (వీడియో)

కాజల్ అందాల హాట్ షో రహస్యం అదేనా? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో హీరోయిన్ కాజల్ హాట్ అండ్ సెక్సీగా క్లీవేజ్ షో అందరినీ ఆశ్చర్య పరిచింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ సినిమాలోనూ చూపించని విధంగా ఆమె ఈ సారి మరింత హాట్ గా అందాలు ఆరబోయడం సర్వత్రా హాట్ టాపిక్ అయింది.

అయితే కాజల్ మీద కొన్ని రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. కాజల్ బ్రెస్ట్ సర్జీరీ చేయించుకుని....వక్షోజాలను మరింత అందంగా మలుచుకుందని, సర్జరీ తర్వాత మరింత సెక్సీ లుక్ సంతరించుకున్న తన అందాలను ప్రదర్శించడానికి ఫిల్మ్ ఫేర్ అవార్డులే సరైన వేదిక అని భావించిందని అంటున్నారు.

గతంతో పోలిస్తే ఆమె బ్రెస్ట్ సైజ్, షేపుల్లో కూడా చాలా మార్పు ఉండటం కూడా ఆమె సర్జరీ చేయించుకుందనే వాదనకు మరింత బలం చేకూరుతోంది. బాలీవుడ్లో చాలా మంది భామలు ఈ మధ్య తమ అందాలకు మెరుగులు దిద్దడంలో భాగంగా సర్జరీలు చేయించుకుంటున్నారు. పోటీ తట్టుకోవడానికి సర్జరీకి ఏ మాత్రం వెనకాడటం లేదు. సౌత్ లో ఆల్రెడీ స్టార్ హీరోయిన్ ఇమేజ్ సొంతం చేసుకున్న కాజల్ ఇపుడు బాలీవుడ్ మీద కన్నేసింది. అందులో భాగంగానే తన అందాలకు ఇలా మెరుగులు దిద్దుకుందని అంటున్నారు.

ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో కాజల్ మాత్రమే కాదు.... చాలా మంది హీరోయిన్లు హాట్ అండ్ సెక్సీ లుక్ తో అదరగొట్టారు. శ్రీయ, పరిణీతి చోప్రా, తాప్సీ, సోఫీ చౌదరి తదితరులు ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్సుల్లో కేక పుట్టించారు. అందుకు సంబంధించిన వీడియో కోసం క్లిక్ చేయండి.

Kajal

బాలీవుడ్ లాంటి చోట గుర్తింపు ఉంటేనే అవకాశాలు వస్తాయి. ఇందుకోసం పలువురు హీరోయిన్ల మేగజైన్ల పై హాట్ హాట్ ఫోజులతో రెచ్చి పోతుంటారు. కాజల్ కూడా ఇలాంటివి చేసింది. అయితే మరింత స్పెషల్ గా నిలవడానికి, తన గురించి, తన అందం గురించి మీడియాలో హాట్ టాపిక్ కావాలనే ఉద్దేశ్యంతోనే ఆమె ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమంలో ఈ రేంజిలోరెచ్చిపోయిందని అంటున్నారు.

ప్రస్తుతం కాజల్ హిందీలో ‘దో లబ్జోంకి కహాని' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక తెలుగులో టాప్ హీరోలైన మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవం', పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలు చేస్తోంది. దీంతో పాటు తమిళంలో ‘కవలై వేండమ్' అనే సినిమా చేస్తోంది.

English summary
Kajal's electrifying avatar at the Filmfare awards event. As the event ended there have been rumours about the actress svelte figure and buxom that if she underwent a breast augmentation surgery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu