కళ్యాణ్ రామ్ కూతురుకు ఆ పేరు పెట్టాలని హరికృష్ణ

By Srikanya

అతనొక్కడే చిత్రంతో తానేమిటో నిరూపించుకున్న కళ్యాణ్ ఓ పాపకు రీసెంట్ (28-5-2010) గా తండ్రి అయ్యారు. సీనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజునే పాప జన్మించటం అందరికీ ఆనందాన్ని ఇచ్చింది. కళ్యామ్ రామ్ భార్య స్వాతి ఓ డాక్టర్. ఇక ఈ వార్త విన్న కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ ఆ పాపకు నందమూరి తారక రమణి అనే పేరు పెట్టమన్నట్లు తెలిసింది. అయితే కళ్యాణ్ రామ్, స్వాతి ఓకే చేసారో లేదో తెలియదు. ఇక ప్రస్తుతం కళ్యాణ్ రామ్...అభిమన్యు మల్లి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హరే రామ హరే కృష్ణ అనే టైటిల్ పెట్టారు. శరణ్యా మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. కిక్ వంటి సూపర్ హిట్ కు కథ ఇచ్చిన వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X