ప్చ్ ...ఆమెకీ ఫిగర్ ప్లాబ్లమేట!

అప్పుడే ఆమె కొలతలపై ఎంక్వైరీ కమీషన్ వేసారు. అసలు ఆమె శేఖర్ కమ్ముల ఆనంద్,గోదావరి,హ్యాపీడేస్ లలో శృంగార దేవతలాగేనే కనిపించిందనేది కొందరి వాదన. అయితే ఆ సినిమాల్లో అలా హోమ్లీగా ఉండటం వల్ల అన్నీ అలాంటి పాత్రలే వస్తున్నాయి నా అందం అడవికాసిన వెన్నెల అయిపోతుందని బెంగపెట్టుకుని గమ్యం లో కాస్త టేనే హ్యాపీ అనుకున్న వారికి గమ్యం లో ఆమె కొద్దిగా తన పరిధులు సడలించింది. ఆ సినిమాలో ఆమె కొలతలును ఉద్దేసించి ఓ డైలాగు కూడా ఉంటుంది.
మాంచి కత్త లాంటి ఫిగర్ రా...దీని కొలతలు 36-24-36 ఉంటాయంటూ వ్యాఖ్యానిస్తాడు. అయితే అంతర్గతాల వర్గాల వారి సమాచారం ప్రకారం ఆ కొలతలు ఆమెవి కావట. కానీ...ఈ మధ్య ఆమె ఒళ్ళుచేసిందనేది 30-30-34 అని స్పష్టంగా సినిమాలో కనిపిస్తుంది. దాంతో ఇప్పుడామె ముందు సెక్సీ ఇమేజ్ దేముడెరుగు అసలుకే ఎసరు వచ్చేటట్లుందనేది గ్రహించి ఎక్సర్ సైజులు,డైటింగ్ ప్రారంభించిందిట. బెస్ట్ ఆఫ్ లక్...


Click it and Unblock the Notifications











