అనుమానాలకు తావిస్తున్న హీరోయిన్ ప్రవర్తన
హీరోయిన్ కామ్నా జఠ్మలానీ ఈ మధ్య తెలుగు తెరపై అసలు కనిపించడమే లేదు. అమ్మడు తెలుగులో దాదాపు అరడజను పైనే సినిమాల్లో నటించింది.అందులో ఎక్కువ సినిమాలు కామెడీ స్టార్ అల్లరి నరేష్ తోనే చేసింది. అయితే ఈ సినిమాల వల్ల అల్లరి నరేష్ కెరీర్ గ్రాఫ్ పెరిగిందే తప్ప కామ్నాకు కలిసొచ్చిందేమీ లేదు. మెల్లి మెల్లిగా ఆమె చేతిలో అవకాశాలు లేకుండా పోయాయి. ఇక హీరోయిన్ అవకాశాల కోసం ట్రై చేసి లాభం లేదనుకున్న అమ్మడు కామ్ గా ఉంటూ మరో రూట్ లోకి దిగింది.
ఈ మధ్య తరచూ కామ్నా అమెరికా టు ఇండియా, ఇండియా టు అమెరికా చెక్కర్లు కొడుతోంది. పైకి అక్కడ ఎన్ఆర్ఐలు నిర్వహించే కార్య్రకమాల్లో స్టేట్ షోలు ఇవ్వడానికి అన్నట్లు కనిపిస్తున్నా, తెర వెనక మరో... వ్యవహారం నడిపిస్తూ ఫుల్లగా సంపాదిస్తుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. మరి కామ్నా ఈ ఫుకార్లపై ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.


Click it and Unblock the Notifications











