దుబాయ్ షేక్‌తో కామ్నాజఠ్మలానీ సీక్రెట్ మ్యారేజ్?

ఈ మధ్య చాలా మంది హీరోయిన్ల ఇలా సీక్రెట్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా బిడ్డపుట్టాక గానీ విషయం బయటకు తెలియనివ్వడం లేదు. హీరోయిన్ల తాము పెళ్లి చేసుకోబోతున్న వారిలో చూస్తున్న మెయిన్ క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసా? అందం, వయసు కాదు...కేవలం డబ్బే. బాలీవుడ్ లో ఈ పోకడ బాగా ఉంది. తాజాగా ఇలాంటి పోకడకు తెలుగులో తెరలేపింది కామ్నా. మరి తన పెళ్లి వార్తలపై వస్తున్న వార్తలపై నిజం ఎంతో అనేదిపై కామ్నా జఠ్మలానీ క్లారిటీ ఎప్పుడు ఇస్తుందో? చూడాలి.


Click it and Unblock the Notifications











