twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుబాయ్ షేక్‌తో కామ్నాజఠ్మలానీ సీక్రెట్ మ్యారేజ్?

    By Bojja Kumar
    |

    Kamna Jethmalani
    అల్లరి నరేష్ సరసన దాదాపు అరడజను సినిమాల్లో నటించిన హీరోయిన్ కామ్నా జఠ్మలానీ గుర్తుందా? ఈ భామ గురించి ఓ సెన్షేషనల్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కామ్నా ఓ దుబాయ్ షేక్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని తెలుస్తోంది. కామ్నా కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ లో కనిపించడం లేదు, సినిమాల్లో కూడా నటించడం లేదు. అప్పడుడప్పుడు హైదరాబాద్ లో ఇలా మెరి అలా అమెరికా చెక్కేస్తుంది. విషయం ఏమిటని ఆరా తీస్తే కామ్నా ఓ...ధనవంతుడైన దుబాయ్ షేక్ ను అమెరికాలో పెళ్లి చేసుకుందని, అందుకే అమెరికా వెళ్లిందని చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయం ఇంత సీక్రెట్ గా ఉండానికి కారణం ఏమిటో తెలియడం లేదు.

    ఈ మధ్య చాలా మంది హీరోయిన్ల ఇలా సీక్రెట్ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కొందరైతే ఏకంగా బిడ్డపుట్టాక గానీ విషయం బయటకు తెలియనివ్వడం లేదు. హీరోయిన్ల తాము పెళ్లి చేసుకోబోతున్న వారిలో చూస్తున్న మెయిన్ క్వాలిఫికేషన్ ఏమిటో తెలుసా? అందం, వయసు కాదు...కేవలం డబ్బే. బాలీవుడ్ లో ఈ పోకడ బాగా ఉంది. తాజాగా ఇలాంటి పోకడకు తెలుగులో తెరలేపింది కామ్నా. మరి తన పెళ్లి వార్తలపై వస్తున్న వార్తలపై నిజం ఎంతో అనేదిపై కామ్నా జఠ్మలానీ క్లారిటీ ఎప్పుడు ఇస్తుందో? చూడాలి.

    English summary
    According to grapevine...Hot chick Kamna Jetmalani is goint to enter into a wedlock with a rich Dubai-sheikh. As per reports, the actress is frequenting USA these days to attend the 'swayamvar' of that aged Arab guy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X