Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కంగనా బికినీ వెనక రహస్యం
'ఏక్ నిరంజన్" సినిమా ద్వారా తెలుగులో ప్రభాస్ లవ్వర్గా దర్శనం ఇచ్చిన బాలీవుడ్ భామ కంగన రనౌత్ బికీనీ అందాలతో మత్తెక్కించేందుకు సిద్దం అవుతోంది. దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రాబోతోన్న హిందీ మూవీ 'రాస్కెల్స్" సినిమాలో కంగనా లోలోపలి అందాలన్నీ ప్రేక్షఃకులకు కనిపించనున్నాయి.
తొలుత బికీనీ వేయడానికి కంగనా అంగీకరించక పోయినా....దర్శకడు ఆమెతో పర్సనల్ గా మాట్లాడి మరీ...రెండు గుడ్డ ముక్కల డ్రెస్ బికీనీ వేయించేందుకు ఒప్పించాడట. కంగనా ఇది వరకు మోడలింగ్ ఫోటో షూట్లలో బికీనీ అందాలతో అదరగొట్టినా...తెరపై మాత్రం కనిపించ లేదు. దీంతో తొలి సారి ఆమెను తన సినిమాలో హాట్ గా చూపించేందుకు దర్శకుడు బాగా కష్ట పడ్డాడు పాపం.
అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా, సంజయ్ దత్ మరోముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను ఇటీవల అమితాబ్ చేతుల మీదుగా విడుదల చేశారు.