twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కంగనా బికినీ వెనక రహస్యం

    By Bojja Kumar
    |

    'ఏక్ నిరంజన్" సినిమా ద్వారా తెలుగులో ప్రభాస్ లవ్వర్‌‍గా దర్శనం ఇచ్చిన బాలీవుడ్ భామ కంగన రనౌత్ బికీనీ అందాలతో మత్తెక్కించేందుకు సిద్దం అవుతోంది. దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రాబోతోన్న హిందీ మూవీ 'రాస్కెల్స్" సినిమాలో కంగనా లోలోపలి అందాలన్నీ ప్రేక్షఃకులకు కనిపించనున్నాయి.

    తొలుత బికీనీ వేయడానికి కంగనా అంగీకరించక పోయినా....దర్శకడు ఆమెతో పర్సనల్ గా మాట్లాడి మరీ...రెండు గుడ్డ ముక్కల డ్రెస్ బికీనీ వేయించేందుకు ఒప్పించాడట. కంగనా ఇది వరకు మోడలింగ్ ఫోటో షూట్లలో బికీనీ అందాలతో అదరగొట్టినా...తెరపై మాత్రం కనిపించ లేదు. దీంతో తొలి సారి ఆమెను తన సినిమాలో హాట్ గా చూపించేందుకు దర్శకుడు బాగా కష్ట పడ్డాడు పాపం.

    అజయ్ దేవగన్ హీరోగా నటిస్తుండగా, సంజయ్ దత్ మరోముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను ఇటీవల అమితాబ్ చేతుల మీదుగా విడుదల చేశారు.

    English summary
    Finally there is an end to all the speculations regarding actress Kangna Ranaut. The actress will be seen wearing a sexy bikini in ‘Rascals’. Read on to know, how director David Dhawan convinced Kangna to don a bikini.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X