పూరితో ఆమె హాట్ ఎఫైర్?
పూరి జగన్నాథ్ తో కంగనా ఎఫైర్ పెట్టుకున్దంటూ ముంబై కి చిందిన ముంబై మిర్రర్ అనే పత్రిక రాసుకొచ్చింది. కంగనా కొంత కాలంగా ప్రఖ్యాత టీవీ పోగ్రామ్ మూవర్స్ అండ్ షేకర్స్ సృష్టికర్త శేఖర్ సుమన్ కుమారుడు సుమన్ అదియాన్ సహజీవనం చేస్తోంది. ఆ మద్య అవును చాలా హ్యాపీగా ఉంది..కంగనా రనౌత్ తో సహజీవనం నాకు ఎన్నో కొత్త సంగతలు చెప్తోంది. జీవిత పాఠాలు నేర్పుతోంది అని సుమన్ అదియాన్ మెచ్చు కున్నాడు. అయితే ఈ మధ్యే ఇద్దరి మద్య భేదభిప్రాయాలు వచ్చి విడిపోయారు. దాంతో ఆమెపై రకరకాల రూమర్స్ వచ్చాయి. అలాగే పూరి తో ఆమె తిరుగుతోందని, డేట్ చేస్తూందని వినపడుతోంది.
దీనిని ఖండిస్తూ కంగనా స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆమె మాటల్లోనే నేను నా చివరి అనుభవం నుంచి బయట పడ్డాను. ఇప్పుడు ఫ్రీ బర్డ్ ని. నేను మళ్ళి ప్రేమలో పడతాను. అయితే నేను అభయ్ బ్రేక్ అప్ జరిగి నెల మాత్రమే అయింది. కొంత కాలం వరకు అటువంటివి పెట్టుకో దలుచుకోలెదు. దయచేసి నా మీద రూమర్స్ రాయద్దు అంది. నాకు ఉద్వేగాలు ఉంటాయని గమనించండి. పూరి విషయం మాత్రం ఆమె ఎత్తలేదు.


Click it and Unblock the Notifications











