కపిల్ దేవ్ చేతుల మీదుగా ఆడియో లాంచ్

'దిల్ దివానా'లో రాజ్ అర్జున్‌డ్డి, రోహిత్‌డ్డి హీరోలు నటిస్తున్నారు. అభా సింఘల్, నేహా దేశ్‌పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాజారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శేఖర్ కమ్ముల శిష్యుడు తుమ్మ కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
దర్శకుడు మాట్లాడుతూ ..సన్నితమైన ప్రేమకథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఎమోషనల్ డ్రామా వుంటూనే ఎక్కడో చిన్న ఫీల్‌ని కలిగించే సినిమా ఇది. బ్యాలెన్స్‌గా వున్న రెండు పాటల్ని నెల చివరి వారంలో పూర్తి చేస్తాం. ప్రస్తుతం పోస్ట్‌వూసొడక్షన్ కార్యక్షికమాలు జరుగుతున్నాయి. నవంబర్‌లో ఆడియో విడుదలచేసి చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నాం.'దిల్ దివానా ' టైటిల్ కథకు సూటయ్యేలా వుండటంతో పెట్టడం జరిగింది. యువతను తప్పకుండా ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను' అన్నారు. నాగబాబు, వేణు, ధన్‌రాజ్, రాఘవ, కోటేశ్వరరావు, ఎ.ఆర్.సి.బాబు, వేణుగోపాల్‌రావు తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











