Don't Miss!
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Finance Gold Rate: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన పసిడి ధర.. నేడు రూ.15,300 తగ్గిన గోల్డ్ రేటు..
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
- Sports జైస్వాల్.. వాళ్లపై ఎందుకంత కక్ష?- సునీల్ గవాస్కర్
- Lifestyle Mango Tea: ఇకపై తొక్కేకదా అని పారేయకండి.. ఇలా టీ చేసుకుని తాగండి..శరీరంలో జరిగే అద్భుతాలు చూడండి..
- Technology శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేలో గ్రీన్ లైన్ కనిపిస్తోందా.. అయితే ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ చేస్తారు...
కరీనా - సఫ్ ల లవ్ స్టోరి రివర్స్ అయిందా?
సైఫ్ తనతో సరిగా మాట్లాడడంలేదంటూ తన ప్రేయసి కరీనా బాధపడుతోంది. అంతేకాదు ఆగలేక సైఫ్‌కు ఓ మెసేజ్ కూడా పంపేసింది. బాలీవుడ్లో కరీనా-సైఫ్ జంట చెట్టాపట్టాలేసుకుని తిరిగే సంగతి అందరికీ తెలిసింది. మరి ఎందుకు సైఫ్ తనతో మాట్లాడంలేదంటారు. ఇంతకీ సైఫ్ దానికేంచెప్పాడో తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ వినాల్సిందే.
కరీనా సైఫ్ లవ్‌స్టోరీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ మథ్య కాస్త వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ తగ్గినట్లు రూమర్స్ వినిపించాయి. అదంతా కాసేపు పక్కన పెడితే కరీనా-సైఫ్ మోబైల్ లవ్‌స్టోరీని ఓసారి చూద్దాం. నవంబర్ 10 న కరీనా ఓ మెసేజ్ పంపింది. యుఆర్ రూడ్ సైఫ్ ఐయామ్ హర్ట్. ఈ మధ్య నాపట్ల నీ ప్రవర్తన ఏంబావుండడంలేదు. నేను హర్ట్ అయ్యానంటూ బాదను వ్యక్తం చేస్తూ ఓ మెసేజ్ పంపింది వెంటనే సైఫ్ రిప్లే ఇచ్చేశాడు. ఏంలేదు నీరోల్ గురించే నెనలా డిస్కస్ చేశాను. సారీ బేబీ అని ముద్దుగా రిప్లే ఇచ్చాడు. వెంటనే కరీనా ఐమిస్ యు అని టైప్ చేసింది. సైఫ్ నుంచి రిప్లే రాలేదు. ఫోన్ ట్రై చేసింది రిప్లే రాకపోవడంతో కరీనా కొంచెం అనీజిగా కనిపించింది. కరీనా సైఫ్‌ను ఎంత ఇష్టపడకపోతే తన మోబైల్లో సైఫ్ నెంబర్ మై జాన్ సైఫ్ అని లవ్లీ పేరుతో సేవ్ చేస్తుంది చెప్పండి. మొత్తానికి బాలీవుడ్లో వీరిద్దరి మధ్య సాగుతున్న ఈ ప్రేమాయణం హాట్ టాపికయింది