శంకరదాదా మెచ్చిన గ్లామర్ గల్ ‘గ్లామర్’

By Staff

శంకరదాదా జిందాబాద్ చిత్రం ద్వారా పరిచయమైన కరిష్మాకొటక్ ప్రధాన పాత్రధారిగా జనం ఎంటర్ టైన్మెంట్ పతాకంపై స్వీదర్శకత్వంలో పి.సత్యారెడ్డి నిర్మస్తున్న 'గ్లామర్" సినిమా రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మత మాట్లాడుతూ కరిష్మా కోటక్ నటించిన ఇంటి సన్నివేశాలు ప్యషన్ షోకి సంబంధించిన సీన్లతో పాటు మూడు పాటలు చిత్రీకరించాం. తెలుగు చలనచిత్ర రంగానికి ఎన్నో ప్రయోజనాలు కల్పించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఈ సినిమాని అంకితమిస్తున్నాం అన్నారు. ఈ సందర్భంగా నిర్మత మాట్లాడుతూ యంగ్ గ్లామర్ గల్స్ సినిమా ఇండస్ట్రీలో ప్రపంచ సుదరీ మనుల్లో ఏవిధంగా ప్రబ్లంసును పేస్ చేస్తున్నది ఈ చిత్రం యొక్క ముఖ్యకథాంశంగా చిత్రీకరిస్తున్నామనిని తెలిపారు. ఇందులో మరో ముఖ్య విలన్ రోల్ ను బాంబే రవి చేస్తున్నారని తెలిపారు.

ఈ నెల 10న రెండవ షెడ్యూల్ మొదలైంది. నాగార్జున సాగర్ ఎత్తిపోతల, వైజాగ్ పరిసర ప్రాంతల్లో కరిష్మాకొటక్ పై కొన్నికీలక సన్నివేశాలు చిత్రీకరించాం అలాగే తారామతి బారాదరి, అన్నపూర్ణ స్టూడియోలో మూడు పాటలను కూడా చిత్రీకరించడం జరిగింది. ప్రస్తుత షెడ్యూల్ ఈ నెల 25 వరకు ముంబై పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఆ షెడ్యూల్ పూర్తి అవుతుంది ఆ వివరాలు త్వరలో తెలియజేస్తామని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X