పవన్ కళ్యాణ్ 'షాడో' చిత్రంలో ఆ హీరోనే విలన్ గా కన్ఫర్మ్

By Srikanya

పవన్ కళ్యాణ్, విష్ణు వర్ధన్ కాంబినేషన్ లో షాడో అనే చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే.మాఫియా బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ చిత్రంలో శేషు అడవి విలన్ గా కనిపించనున్నారు.వినాయకుడు డైరక్టర్ అడవి సాయికిరణ్ కజిన్ అయిన అడవి శేషు...ఇంతకుముందు తన దర్శకత్వంలో వచ్చిన కర్మ చిత్రంలో ప్రధానపాత్రను చేసారు.తెలుగు ఆడియన్స్ కు ఈ చిత్రం రుచించకపోయినా ఓ ప్రయోగాత్మక చిత్రంగా పేరు తెచ్చుకుంది.

అలాగే ఇప్పుడు అడవి శేషుకి విలన్ గా ఆఫర్ తెచ్చిపెట్టింది.ఏప్రియల్ చివరి వారంలో ప్రారంభమయ్యే ఈ చిత్రం కలకత్తాలో మొదలవుతుంది.విష్ణు వర్దన్ చిత్రం భిళ్ళాకు ఫ్రీక్వెల్ గా దీనిని రూపొందించనున్నారు.ఆర్కా మీడియా,సంఘ మిత్ర కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X