నగ్నంగా నటించడమే కాకుండా పోలీస్ రిబ్బన్ వాడిన సెక్స్‌బాంబ్

By Nageswara Rao

గతంలో కాశ్మీరాషా త్వరలోనే నేను నగ్నంగా ఓ ఫోటోషూట్ చేస్తున్నానని అనడం జరిగింది. కానీ ఆ సమయంలో కాశ్మీరాషా మాటలను అందరూ చాలా తేలికగా తీసుకోవడం జరిగింది. తను అన్నమాట ప్రకారం సెక్స్ బాంబ్ కాశ్మీరాషా ఓ పోటోషూట్ కోసం నగ్నంగా నటించింది. ఆమె ధరించినటువంటి బికినీ డ్రస్సుని స్కిన్ కలర్‌తో మిక్స్ చేసి మార్కెట్ లోకి కాశ్మీరాషా నగ్నంగా నటించిందంటూ ఫోటోగ్రాఫర్స్, మేకప్ ఆసిస్టెంట్స్ భలే బాగా మేనేజ్ చేయడం జరిగింది.

ఇటీవల కాలంలో కాశ్మీరా షా చేసినటువంటి ఆ క్యాలెండర్ చాలా హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ క్యాలెండర్‌లో కాశ్మీరాషా నగ్నంగా చేసినటువంటి పోటోషూట్‌ని చూసిన వారంతా అవాక్కవ్వడం జరిగింది. ఈ ఫోటోషూట్‌లో ఇంకోక ప్రత్యేకత ఏమిటంటే తన అందాలను కనిపించకుండా దాయడానికి పోలీస్ రిబ్బన్ వాడడం. తను ధరించినటువంటి రిబ్బన్‌పై 'డోన్ట్ క్రాస్ పోలీస్ లైన్' అంటూ ఇంగ్లీషులో రిబ్బన్‌పై రాసి ఉంటుంది. కాశ్మీరా షా నగ్నంగా నటించినటువంటి ఈ క్యాలెండర్‌ని మార్చి నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X