గుండు చేసుకొని నటిస్తానంటోన్న టాప్ హీరోయిన్
తెలుగు ప్రేక్షకులకు ఆధునాక మల్లీశ్వరిగా పరిచయమైన కత్రినాకైఫ్ బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. తనకంటే ముందుకు దూసుకుపోతున్నట్టుగా ఎవరైనా కనిపిస్తే వారి అవకాశఆలను ఇట్టే లాగేసుకుంటుంది. దక్షిణాది తారలైన అసిన్, శ్రియ వంటి తారలను ఓ కంట కనిపెడుతూ రేసులో ముందుకు వెళుతోంది. తన కెరీర్ లో మంచి బ్రేక్ నివ్వగల కథతో ఎవరైనా వస్తే తాను నటించడానికి రెడీ అంటోందట. చివరకు ఆ పాత్రలో తను గుండు చేయించుకుని నటించమన్నా నటిస్తానని చెపుతోందట. ఈ వార్త తెలుసుకున్న దర్శక నిర్మాతలు కత్రినా గుండు చేయించుకుని నటిస్తే ఎలా వుంటుందో అని కొన్ని ఊహాచిత్రాలను గీయిస్తున్నారట.


Click it and Unblock the Notifications











