లిప్ లాక్ సీన్ లో హీరోహీరోయిన్నినటించమంటే జీవించేసారు..!?
బాలీవుడ్ హీరోల్లో అసలుసిసలు హీరోలా ఉండే హీరో హృతిక్ రోషన్. అతని హెయిర్ స్టైల్ అతని కండలు, చివరికి కళ్లు కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయ. ఇక డాన్సుల్లో హృతిక్ తో పోటీపడగలిగేవాళ్లు ఎవరూ లేరు. ఈ లక్షణాలన్నిటివల్లా కత్రినాకైఫ్ కూడా హృతిక్ రోషన్ కు పెద్ద ఫ్యాన్ అయిపోయినట్లుంది. హృతిక్ తో కలిసి నటిస్తున్న 'యే జిందగీ న మిలేగి దుబారా" చిత్రంలో ఓ రొమాంటిక్ సీన్ లో పాల్గొన్న కత్రినా..అది షూటింగ్ అన్న విషయాన్ని విస్మరిస్తోంది..చుట్టూ అందరూ ఉన్నారన్న వాస్తవాన్ని మర్చిపోయి దాదాపు ఓ అయిదు నిమిషాలపాటు అతడ్ని హత్తుకుని ఉండిపోయిందట.
'యే జిందగీ న మిలేగి దుబారా"అంటే 'ఈ జీవితం మళ్ళీ దొరకడు మరొకసారి" అని అర్థం మరి ఈ సినిమా టైటిల్ స్పూర్తిగా తీసుకుందో ఏమో కానీ, ఈ ఛాన్స్ మళ్లీ రాదు అన్నట్టుగా హృతిక్ ను గట్టిగా వాటేసుకుని డైరెక్టర్ కట్ చెప్పినా వినిపించుకోకుండా అలాగే ఉండిపోయిందంట.
అంతే కాకుండా ఈ సినిమాలో సుదీర్ఘమైన లిప్ కిస్ సన్నివేశంలో హాటు హాటుగా నటించేసిన సంగతి తెల్సిందే. సుమారు మూడు నిమిషాలు పాటు ఈ సన్నివేషం సినిమాలో వుండే విధంగా దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నా, గట్టిగా నిమిషం పాటు లిప్ టు లిప్ సీన్ ని స్ర్కీన్ పై ప్రేక్షకులు చూడలేరన్నది నర్వివాదాంశం. అయితే లిప్ కిస్ గురించి కత్రినా స్పందిస్తూ ఆ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని చెప్పుకొచ్చింది. యూనిట్ సభ్యులు మాత్రం భాగా ఎంజాయ్ చేశారనిపిస్తోంది. వీరిద్దరు నటించమంటే జీవించేశారేంటాఅని...


Click it and Unblock the Notifications











