స్టార్ హీరోయిన్ చెల్లెలు బ్లూ ఫిలిం గొడవ
స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ చెల్లెలు ఇసిబెల్లా కైఫ్ బ్లూ ఫిలిం అంటూ ఓ ఎమ్.ఎమ్.ఎస్ క్లిప్ అంతటా చక్కర్లు కొడుతోంది. అందులో ఇసిబెల్లా కైఫ్ చాలా ఫేసనేట్ గా ఉందని అంటున్నారు. గత కొద్ది రోజులుగా అందరినీ అలరిస్తున్న ఈ క్లిప్ మార్పింగ్ చేసింది మాది కాదు అంటూ కత్రినా,ఆమె చెల్లెలు ప్రకటనలు ఇచ్చారు. అయితే ఇటువంటివి మరిన్ని పునరావృతం కాకూడదని వారు కోరుతున్నారు. అయితే చేస్తే గీస్తే మార్పింగ్ కత్రినా కైఫ్ వి చేస్తారు గానీ ఆమె చెల్లిని చేయటం ఏమిటి అది నిజమైనవే మరికొందరు వాదిస్తున్నారు. అయితే పోలీసు కంప్లైంట్ పెడదాం అని కత్రినా అంటే ఆమె లీగల్ వ్యవహాలు చూస్తున్న పెద్దాయన వారించి అసలు దాని గురించి ఎక్కడా మాట్లాడి హైలెట్ చేయవద్దన్నారట. అంతేగాక ఎవరన్నా మీడియా మీట్ లో ఈ ప్రస్తావన తెస్తే అదేంటి..మా కేమీ తెలియదు..నో కామెంట్ అని తప్పించుకోమని సలహా ఇచ్చారుట. ఎందుకంటే కత్రినా స్వయంగా ఖండించటమో మరేదో చేస్తే అది మరింత పాపులర్ అయి తెలియని వారికి కూడా గుర్తు చేసినట్లు అవుతుందని చెప్పారని అక్కడ మీడియా రాస్తోంది.


Click it and Unblock the Notifications











