KGF 2తో బిజీగా మారిన యష్.. టార్గెట్ కూడా సెట్టయినట్లే!

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మూవీగా రూపొందుతున్న చిత్రాల్లో KGF 2 ఒకటి. కన్నడ సినిమా స్థాయిని పెంచిన KGF ఫస్ట్ పార్ట్ మార్కెట్ కంటే కూడా ఎక్కువ స్థాయిలో సెకండ్ పార్ట్ ను డిజైన్ చేస్తున్నారు. ఇక సెకండ్ పార్ట్ పై అంచనాలు మామూలుగా లేవు. అమెజాన్ ప్రైమ్ లో అత్యదిక మంది వీక్షించిన చిత్రాల్లో KGF 1 కూడా ఉంది. ఇక త్వరలో రానున్న సీక్వెల్ కూడా అదే స్థాయిలో హిట్టయ్యే అవకాశం ఉన్నట్లు చాలా క్లియర్ గా అర్ధమవుతోంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మామూలుగా లేదు. తమిళ్ హిందీలో కంటే కూడా టాలీవుడ్ లోనే యష్ ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత ఎక్కువయ్యింది. ఇక KGF 2 షూటింగ్ లో చాలా రోజుల తరువాత పాల్గొన్నాడు. ఇక ఆ విషయాన్ని గురించి సోషల్ మీడియా ద్వారా తెలిపిన ఈ కన్నడ హీరో మొత్తానికి షూటింగ్ లో పాల్గొనడం ఒక కొత్త అనుబూతుని ఇస్తోందని చెప్పాడు.

Kgf hero Yash special target on second chapter release

సముద్రపు అలల దగ్గర నిలబడిన రాఖీ భాయ్. అలలను ఆపలేము. చాలా రోజుల తరువాత షూటింగ్ కి రావడం జరిగింది. రాఖీ రోజు మొదలవుతుందని.. సినిమాకు సంబంధించిన ఒక మంచి అప్డేట్ అయితే చెప్పాడు. అందుకు సంబంధించిన ఫొటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాదాపు 7 నెలల తరువాత మొదలైన ఈ బీషూటింగ్ త్వరలోనే మెయిన్ విలన్ సంజయ్ దత్ కూడా పాల్గొంటాడాని టాక్ వస్తోంది.

ఇక సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారట. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు వల్ల ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే సినిమా షూటింగ్ పనులు ఎండ్ అయ్యే వరకు వెయిట్ చెయల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X