Khushi Kapoor: చెప్పలేని చోట శ్రీదేవి చిన్న కూతురుకు సర్జరీ.. ఖుషి కపూర్ ఆ పార్ట్ కు రిపేర్

Khushi Kapoor: ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే కేవలం అభినయం మాత్రమే కాదు. అందుకు మించి.. ఇతరులను అట్రాక్ట్ చేసే అందం కూడా ఉండాలి. అందుకే చాలా మంది హీరోయిన్స్ అందం కోసం తెగ ఆరాటపడుతుంటారు. అయితే.. కొంతమంది తారాలు అసహజ పద్దతిలో కాకుండా.. కృత్రిమ ప‌ద్ధ‌తుల‌ను ఫాలో అవుతున్నారు. వాస్తవానికి ఇది కొత్తేమీ కాదు. ఇప్పటికే పలువురు బ్యూటీస్.. తాము మరింత హాట్ గా కనిపించడానికి తమ బాడీ పార్ట్ లోని పలు పార్ట్స్ కు సర్జీరీ చేసుకుంటున్నారు. అందులో కొంద‌రు ముక్కును షేప్ చేయించుకుంటే.. మరికొందరూ పెదాల‌కు సర్జరీ చేయించుకుంటారు.

ఈ విషయంలో బాలీవుడ్.. టాలీవుడ్ అనే తేడా ఏ మాత్రం లేదు. ఇప్ప‌టికే చాలామంది స్టార్లు హాట్ గా కనిపించడానికి తపత్రాపడుతున్నారు. నయా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. అలాగే..వీరిలో చాలామంది స‌ర్జ‌రీలు చేయించుకుని స‌క్సెస్ కూడా అయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ లోని ఓ న్యూ హాట్ బ్యూటీ చేరింది. అయితే.. ఈ విషయాన్ని పలు తారాలు సీక్రెట్ గా దాచిపెడుతుంటే.. ఆ హీరోయిన్ మాత్రం సింపుల్ గా ఒప్పేసుకుంది. ఇంతకీ బ్యూటీ ఎవరో తెలుసుకుందామా...

Khushi Kapoor admits to getting nose job and lip fillers as she reacts to old video

తాజాగా అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్‌ నెట్టింట్లో తెగ వైరలవుతోంది. అంతేకాదు.. తాను ఆ పని చేసిన పనిని డేర్ గా ఒప్పుకోవడంతో శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇంతకీ అసలు మ్యాటరేంటీ? ఆ ప్రశంసలకు కారణమేంటీ? అని ఆలోచిస్తున్నారా? విషయం ఏంటంటే... ఇటీవల కాలంలో ఆ బ్యూటీకి సంబంధించిన న్యూ, ఓల్డ్ ఫోటోలు, వీడియోస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఫేస్ లో ఎదో తేడా కనిపిస్తుందే..? ఆమె
తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఏమైనా శ‌స్త్ర చికిత్స‌ చేయించుకున్నారా? లేదా? అనే పలు ప్రశ్నలు, పలు సందేహాలను వ్యక్తం పరుస్తున్నారు నెటిజన్లు.

ఖుషీ తన చిన్నతనంలో తన తల్లి శ్రీదేవీతో కలిసి పలు సినిమా వేడుకలకు హాజరయ్యేంది. అతిలోక సుందరీ కుమార్తే కాబట్టి.. ఆమెపై మీడియా ఫోకస్ కూడా ఎక్కువ గానే ఉండేది. అంటే.. సినీ ఫీల్డ్ లోకి ఏంట్రీ ఇవ్వకముందే.. స్పెషల్ ఫ్యాన్స్ బేస్ ను చేసుకుంది. అలాగే.. ఇటీవల తాను నటించిన 'ది ఆర్చీస్‌' ఫిల్మ్‌ ప్రీమియర్‌ ఈవెంట్‌ లో భాగంగా ఖుషీ .. తన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే... ఈ క్రమంలో కొంతమంది నెటిజన్లు ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఓల్డ్, న్యూ ఫోటోలు, వీడియోలను నెట్టింట్లో పంచుకుంటూ.. ఖుషీ కపూర్‌ ముఖంలో ఏదో మార్పు ఉందని సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేయడం ప్రారంభించారు.

Khushi Kapoor admits to getting nose job and lip fillers as she reacts to old video

ఈ ప్రశ్నాలపై స్పందించిన బ్యూటీ .. తన అందాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నట్లు ఓపెన్ గా ఒప్పుకుంది. తాను తన తొలి సినిమా అరంగేట్రం చేయడానికి ముందు.. తన ముక్కు, పెద‌వుల‌కు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు వెల్లడించారు. తాను కాస్మొటిక్‌ సర్జరీ చేయించుకున్నానని, ముక్కు ఆకారం మారిందనీ వెల్లడించారు. దీంతో ఖుషీ కపూర్‌ నిజాయితీకి తన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆమెను అభినందిస్తూ కామెంట్స్‌ చేస్తున్నారు.

'చాలా మంది తారాలు తమ అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటారు. కానీ, కొందరూ బయటకు చెప్పరు... ఆ విషయాన్ని అసలు ఒప్పుకోరు. కానీ, ఖుషీ ఎలాంటి మొహమాటం లేకుండా.. ఓపెన్ గా.. చాలా సింపుల్ గా చెప్పింది. నిజంగా ఆమె నిజాయితీని మెచ్చుకోవాలి' అని కామెంట్స్ చెస్తున్నారు నెటిజన్లు. అయితే.. ఆమె స‌ర్జ‌రీ చేయించుకున్న‌ట్టు ఆధారాలు చాలా క్లియర్ గా ఉన్నప్పుడు వాటిని ఖండించడంతో లాభం లేదని ఒప్పుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. అయితే జాన్వీ కపూర్ గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై విరుచకపడింది. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ హిట్‌ ఫిల్మ్‌ 'లవ్‌ టుడే' హిందీ రీమేక్‌లో నటిస్తున్నారనీ, ఈ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ హీరోగా యాక్ట్ చేస్తున్నట్టు టాక్.

More from Filmibeat

Read more about: khushi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X