స్పాట్ బాయ్ తో హాట్ హీరోయిన్ ఎఫైర్!?

నిజజీవితంలో విడాకులు తీసుకున్న ఆమె తనకంటే చాలా చిన్న వాడైన స్పాట్ బాయ్ ని చేరదీసిందనీ, అయితే అల్లరి అయిపోతున్నానని వదిలించుకోవాలని చూస్తోందని అందరూ విమర్శిస్తున్నారు. ఇక ఆ స్పాట్ బాయ్ ఆమె టైంపాస్ విషయం సరిగ్గా తెలియక పీకలోతు ప్రేమలో పడ్డాడనీ చెప్తున్నారు. అంతేగాక ఆ మధ్య అతని పుట్టినరోజుకి తను దాచుకున్న డబ్బుతో వెడ్డింగ్ రింగ్ ప్రెజెంట్ చేసి మనసులో అభిప్రాయం చెప్పాడు. దాంతో రెండు రోజులపాటు ఓ హోటల్ రూమ్ లో వారిద్దరూ ఎంజాయ్ చేసారని తెలుస్తోంది.
ఇక ఈ విషయాన్ని ప్రూఫ్ లతో సహా పట్టుకుని కొందరు నిలదీస్తునా ఆమె నోరువిప్పలేదు. మరో ప్రక్క స్పాట్ బాయ్ ఆమె దగ్గరకి రానివ్వటం లేదని తనకు తెలిసున్న వారందరీతో ఈ విషయం చెప్పసాగాడు. ఇది గమనించిన ఆమె తనకు బాగా దగ్గరి పరిచయం ఉన్న నిర్మాతతో అతన్ని బెదరించింది. దాంతో అతను నోరు మూసుకుని పని మానేసి తన ఊరుకు వెళ్ళిపోయాడు. అలా ఆ ప్రేమ కథ ముగింసింది. ఇప్పుడా విషయాలన్ని రూమర్సేనంటూ సెక్సీ కిరణ్ రాధోడ్ చల్లగా కొట్టి పారేస్తోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











